కష్టాల కొలిమిలో కాలిపోతున్నా................
కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నా..................
కలువ పువ్వుల్లాంటి చిరునవ్వుల పువ్వులు పూయిస్థున్న
ప్రియమైన,
ప్రేమను పంచె,
నిర్మలమైన మనస్సు కలిగిన మా నాన్నకి
ప్రేమతో.........
మీ
చిన్ను.
Feelings of a TRUE HEART!!!
No comments:
Post a Comment