Wednesday, 4 November 2009
Tuesday, 3 November 2009
Saturday, 8 August 2009
నీకోసం ఇలా.............
నీరు నిండిన కళ్ళతో...................
భారమైన హృదయంతో.....................
నిన్ను మాత్రమే నింపుకున్న నా మనసుతో...............
ఒంటరిగా మిగిలా.................................................................
కల్లలు ఐపొఇన నా కలలు తో ఇలా...................
భారమైన హృదయంతో.....................
నిన్ను మాత్రమే నింపుకున్న నా మనసుతో...............
ఒంటరిగా మిగిలా.................................................................
కల్లలు ఐపొఇన నా కలలు తో ఇలా...................

వద్దన్నా వెంటవస్తావ్.........
వేదిస్తావ్ ......................
వురిస్తావ్.........................
వుపెస్తావ్..............................
వప్పిస్తావ్................................
నువ్వే ముఖ్యం అనిపించేలా చేస్తావ్.............
నిన్ను తప్ప మిగిలిన ప్రపంచాన్ని అంత మర్చిపోయేలా చేస్తావ్..........................
చివరికి.......
మనసుని ముక్కలు ముక్కలు చేసి చంపేస్తావ్!!!!!!!!!
ఇదేనా ప్రేమంటే???????
Monday, 18 May 2009

ఉహల వుప్పెనలో మునిగిపోతున్నా.......
కన్నీళ్ళ కొలిమిలో కరిగిపోతున్నా...
క్రుతిమమైన చిరునవ్వుల వెనుక నే దాచుకున్న నా బాధని....
ఆపుకోలేని కన్నీళ్ళ వెనుక దాచుతున్న నా ఆనందాన్ని....
కనురెప్పల మాటున నిదురించే నా ఉహలని.........
ఇవన్నీ
నీతో పంచుకోవాలని ప్రతిక్షణం తపించే నా హృదయాన్ని....
ఎలా తెలుపను నేస్తం????
నీ
నాలో లేని,
నీలో వున్న,
నీవై వున్న,
నేను.
Subscribe to:
Posts (Atom)