Followers

Saturday, 8 August 2009

నీకోసం ఇలా.............

నీరు నిండిన కళ్ళతో...................

భారమైన హృదయంతో.....................

నిన్ను మాత్రమే నింపుకున్న నా మనసుతో...............

ఒంటరిగా మిగిలా.................................................................

కల్లలు ఐపొఇన నా కలలు తో ఇలా...................

వద్దన్నా వెంటవస్తావ్.........

వేదిస్తావ్
......................

వురిస్తావ్
.........................

వుపెస్తావ్
..............................

వప్పిస్తావ్
................................

నువ్వే
ముఖ్యం అనిపించేలా చేస్తావ్.............

నిన్ను
తప్ప మిగిలిన ప్రపంచాన్ని అంత మర్చిపోయేలా చేస్తావ్..........................

చివరికి
.......

మనసుని
ముక్కలు ముక్కలు చేసి చంపేస్తావ్!!!!!!!!!




ఇదేనా
ప్రేమంటే???????